(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.72. అధ్యాయః 072
Mahabharata - Karna Parva - Chapter Topics
xxxxxxxxxxxxx తేన తన్నివేదనం॥ 1 ॥ కృష్ణేన వధప్రతినిధిత్వేన యుధిష్ఠిరాధిక్షేపxxxxxxx॥ 2 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-72-0x(5005)(58467)
యుధిష్ఠిరేణైxxxxక్తః కౌంతేయః శ్వేతవాహనః।
అసిం జగ్రాహ సంక్రుద్ధో జిఘాంసుర్భరతర్షభం॥ 8-72-1(58468)
తస్య కోపం సమాజ్ఞాయ చిత్తజ్ఞః కేశవస్తదా।
ఉవాచ కిమిదం ఖంగం గృహ్ణాస్యర్జున శంమ మే॥ 8-72-2(58469)
నేహ పశ్యామి యోద్ధవ్యం త్వయా కించిద్వనంజయ।
నేహాగతా ధార్తరాష్ట్రాః సర్వే భీమేన వారితాః॥ 8-72-3(58470)
ఉపాగతోఽసి కౌంతేయ రాజా ద్రష్టవ్య ఇత్యసౌ।
స రాజా భవతా దృష్టః కుశలీ చ యుధిష్ఠిరః॥ 8-72-4(58471)
తం దృష్ట్వా నృపశార్దూలం శార్దూలసమవిక్రమం।
హర్షకాలే చ సంప్రాప్తే కస్మాత్త్వాం మన్యురావిశత్॥ 8-72-5(58472)
న తం పశ్యామి కౌంతేయ యస్తే వధ్యో భవేదిహ।
ప్రహర్తుమిచ్ఛసే కస్మాత్కిం వా తే చిత్తవిభ్రమః॥ 8-72-6(58473)
కస్మాద్భవాన్మహాఖంగం పరిగృహ్ణాత్యకారణాత్। 8-72-7(58474)
తత్త్వాం పృచ్ఛామి కౌంతేయ కిమిదం తే చికీర్షితం।
పరామృశసి యత్క్రుద్ధః ఖంగమద్భుతవిక్రమ॥ 8-72-8(58475)
ఏవముక్తః కటాక్షేణ ప్రేక్షమాణో యుధిష్ఠిరం।
అర్జునః ప్రాహ గోవిందం క్రుద్ధః సర్ప ఇవ శ్వసన్॥ 8-72-9(58476)
అన్యస్మై దేహి గాండీవమితి మాం యః ప్రచోదయేత్।
భింద్యామహం తస్య శిర ఇత్యుపాంశు వ్రతం మమ।
యుధిష్ఠిరేణ తేనాహముక్తశ్చాస్మి జనార్దన॥ 8-72-10(58477)
యదుక్తోఽహమదీనార్థం రాజ్ఞాఽనేన యశస్వినా।
సమక్షం తవ గోవింద న తత్క్షంతుమిహోత్సహే॥ 8-72-11(58478)
తస్మాదేనం విధిష్యామి రాజానం ధర్మచారిణాం।
ప్రతిజ్ఞాం పాలయిష్యామి హత్వైనం నరసత్తమం॥ 8-72-12(58479)
ఏతదర్థం మయా ఖహ్గో గృహీతో యదునందన।
సోఽహం యుధిష్ఠిరం హత్వా సత్యస్యానృణ్యతాం గతః।
విశోకో విజ్వరశ్చాపి భవిష్యామి జనార్దన॥ 8-72-13(58480)
కిం వా త్వం మన్యసే ప్రాప్తమస్మిన్కార్య ఉపస్థితే।
త్వమస్య జగతస్తాత వేత్థ సర్వం గతాగతం॥ 8-72-14(58481)
`జాతస్త్వత్తో హి ధర్మశ్చాధర్మశ్చేతి పరా శ్రుతిః'।
తత్తథా ప్రకరిష్యామి యథా మాం వక్ష్యతే భవాన్॥ 8-72-15(58482)
సంజయ ఉవాచ। 8-72-16x(5006)
ధిగ్ధిగిత్యేవ గోవిందః పార్థముక్త్వాబ్రవీత్పునః॥ 8-72-16(58483)
కృష్ణ ఉవాచ। 8-72-17x(5007)
ఇదానీం పార్థ జానామి న వృద్ధాః సేవితాస్త్వయా।
అకాలే పురుషవ్యాఘ్ర సంరంభం యద్భవానగాత్॥ 8-72-17(58484)
న హి ధర్మవిగజ్ఞైరేవం కార్యం ధనంజయ।
యథా త్వం పాండవాద్యేహ ధర్మభీరురండితః॥ 8-72-18(58485)
యోఽకార్యాణాం క్రియాయాశ్చ సంయోగం నావబుధ్యతే।
కార్యాణామక్రియాయాశ్చ స పార్థ పురుషాధమః॥ 8-72-19(58486)
అనుసృత్య తు యే ధర్మం కవయః సముపస్థితాః।
సమాసవిస్తరవిదాం న తేషాం వేత్సి నిశ్చయం॥ 8-72-20(58487)
అనిశ్చయజ్ఞో హి నరః కార్యాకార్యవినిశ్చయే।
ఏవం స ముహ్యత్యవశో యథా త్వం పార్థ ముహ్యసి॥ 8-72-21(58488)
న హి కార్యమకార్యం వా సుఖం జ్ఞాతుం కథంచన।
శ్రుతేన జ్ఞాయతే సర్వం తచ్చ త్వం నావహుధ్యసే॥ 8-72-22(58489)
అవిజ్ఞానాదిహ భవాన్సత్యం రక్షతి ధర్మవిత్।
ప్రాణినాం త్వం వధం పార్థ ధార్మికో నావబుధ్యసే॥ 8-72-23(58490)
ప్రాణినాం హి వధాత్తాత వృథా ధర్మో మతో మమ।
అనృతం తు భవేద్వాచ్యం న తు హింసా కదాచన॥ 8-72-24(58491)
స కథం భ్రాతరం జ్యేష్ఠం రాజానం ధర్మకోవిదం।
హన్యాద్భవాన్నరశ్రేష్ఠ ప్రాకృతోఽన్యః పుమానివ॥ 8-72-25(58492)
అయుధ్యమానస్య గురోస్తథాఽశత్రోశ్చ మానద।
పరాఙ్ముఖస్య ద్రవతః శరణం చాపి గచ్ఛతః॥ 8-72-26(58493)
కృతాంజలేః ప్రపన్నస్య ప్రమత్తస్య తథైవ చ।
న వధః పూజ్యతే సద్భిస్తచ్చ సర్వం గురౌ తవ॥ 8-72-27(58494)
త్వయా చైతద్వ్రతం పార్థ బాలేనేవ కృతం పురా।
తస్మాదధర్మసంయుక్తం మౌర్ఖ్యాదేవ వ్యవస్యసి॥ 8-72-28(58495)
స్వగురుం పార్థ కస్మాత్త్వం హంతుకామోఽభిధావసి।
అసంప్రధార్య ధర్మాణాం గతిం సూక్ష్మాం దురత్యయాం॥ 8-72-29(58496)
ఇదం ధర్మరహస్యం చ తవ వక్ష్యామి పాండవ।
యద్బ్రూయాత్తవ భీష్మో వా రాజా వాపి యుధిష్ఠిరః॥ 8-72-30(58497)
విదురో వా పునః క్షత్తా గాంధారీ వా యశస్వినీ।
కుంతీ వా భరతశ్రేష్ఠ ద్రౌపదీ వా యశస్వినీ।
తత్తే వక్ష్యామి తత్త్వేన నిబోధైతద్ధనంజయ॥ 8-72-31(58498)
సత్యస్యం వచనం సాధు న సత్యాద్విద్యతే పరం।
సుదుర్విదం హి తత్త్వేన తత్సత్యమితి మే సతిః॥ 8-72-32(58499)
భవేత్సత్యమవక్తవ్యం వక్తవ్యమనృతం భవేత్।
యత్రానృతం భవేత్సత్యం సత్యం చాప్యనృతం భవేత్॥ 8-72-33(58500)
వివాహకాలే రతిసంప్రయోగే
ప్రాణాత్యయే సర్వత్రనాపహారే।
విప్రస్య చార్థే హ్యనృతం వదేత
పంచానృతాన్యాహురపాతకాని॥ 8-72-34(58501)
సర్వస్వస్యాపహారే తు వక్తవ్యమనృతం భవేత్॥
తత్రానృతం భవేత్సత్యం సత్యం చాప్యనృతం భవేత్॥ 8-72-35(58502)
తాదృశో హన్యతే బాలో యస్య సత్యమనిశ్చితం।
సత్యానృతే వినిశ్చిత్య తతో భవతి ధర్మవిత్॥ 8-72-36(58503)
కిమాశ్చర్యం కృతప్రజ్ఞః పురుషోఽపి సుదారుణః।
సుమహత్ప్రాప్నుయాత్పుణ్యం బలాకోఽంధవధాదివ॥ 8-72-37(58504)
కిమాశ్చర్యం పునర్మూఢో ధర్మకామో హ్యపండితః।
సుమహత్ప్రాప్నుయాత్పాపమాపగాస్వివ కౌశికః॥ 8-72-38(58505)
అర్జున ఉవాచ। 8-72-39x(5008)
ఆచక్ష్వ భగవన్నేతద్యథా విందాంయహం తథా।
వలాకస్యానుసంబద్ధం నదీనాం కౌశికస్య చ॥ 8-72-39(58506)
వాసుదేవ ఉవాచ। 8-72-40x(5009)
మృగవ్యాధోఽభవత్కశ్చిద్బలాకో నామ భారత।
యాత్రార్థం పుత్రదారాణాం మృగాన్హంతి న కామతః॥ 8-72-40(58507)
వృద్ధౌ చ మాతాపితరౌ బిభర్త్యన్యాంశ్చ సంశ్రితాన్।
స్వధర్మనిరతో నిత్యం సంవిభజ్యానసూయకః॥ 8-72-41(58508)
స కదాచిన్మృగప్రేప్సుర్నాన్వవిందన్మృగం క్వచిత్।
అథాపశ్యత్స పీవానం శ్వాపదం ఘ్రాణచక్షుషం॥ 8-72-42(58509)
అదృష్టపూర్వమపి తత్సత్వం తేన హతం తదా।
అంధే హతే తతో వ్యోంనః పుష్పవర్షం పపాత చ॥ 8-72-43(58510)
అప్సరోగీతవాదిత్రైర్నాదితం చ మనోరమం।
విమానమగమత్స్వర్గాన్మృగవ్యాధనినీషయా॥ 8-72-44(58511)
తద్భూతం సర్వభూతానామభావాయ కిలార్జున।
తపస్తప్త్వా వరం ప్రాప్తం కృతమంధం స్వయంభువా॥ 8-72-45(58512)
తద్ధత్వా సర్వభూతానామభావకృతనిశ్చయం।
బలాకోఽగాత్స్వర్గలోకమేవం ధర్మః సుదుర్విదః॥ 8-72-46(58513)
కౌశికోఽప్యభవద్విప్రస్తపస్వీనో బహుశ్రుతః।
నదీనాం సంగమే గ్రామాదదూరే స కిలావసత్॥ 8-72-47(58514)
సత్యం మయా సదా వాచ్యమితి తస్యాభవద్ద్వతం।
సత్యవాదీతి విఖ్యాతః స తదాసీద్ధనంజయ॥ 8-72-48(58515)
అథ దస్యుభయాత్కేచిత్తదా తద్వనమావిశన్।
తత్రాపి దస్యవః క్రుద్ధాస్తానమార్గంత యత్నతః॥ 8-72-49(58516)
అథ కౌశికమభ్యేత్య ప్రోచుస్తే సత్యవాదినం।
కతరేణ పథా యాతా భగవన్నితి వై జనాః।
సత్యేన పృష్టః ప్రబ్రూహి యది తద్వేత్థ శంస నః॥ 8-72-50(58517)
శ్రీకృష్ణ ఉవాచ। 8-72-51x(5010)
సత్యస్య త్వవిభాగజ్ఞః సత్యం తేభ్యః శశంస హ।
బహువృక్షలతాగుల్మమేతద్గహనమాశ్రితాః।
ఇతి తాన్ఖ్యాపయామాస తేభ్యస్తత్త్వం స కౌశికః॥ 8-72-51(58518)
తతస్తే తాన్సమాసాద్య క్రూరా జఘ్నురితి శ్రుతిః।
తతోఽధర్మేణ మహతా వాగ్దురుక్తేన కౌశికః॥ 8-72-52(58519)
గతః సుకష్టం నిరయం ధర్మసూక్ష్మేష్వతత్త్వవిత్।
దృష్టపూర్వశ్రుతో మూఢో ధర్మాణామవిశారదః॥ 8-72-53(58520)
వృద్ధానపృచ్ఛన్సందేహానంధః శ్వభ్రమివర్చ్ఛతి॥ 8-72-54(58521)
తత్ర తే లక్షణోద్దేశః కశ్చిదేవ భవిష్యతి।
దుష్కరం ప్రతిసంఖ్యానం కార్త్స్న్యేనాత్ర వ్యవస్థితిః॥ 8-72-55(58522)
సత్యం ధర్మ ఇతి హ్యేకే వదంతి బహవో జనాః।
న చ పార్థాభ్యసూయామి నైతత్సర్వత్ర శిష్యతే॥ 8-72-56(58523)
శ్రుతిస్తు ధార్యా ఇత్యేకే వదంతి బహవో జనాః।
న త్వేతత్ప్రత్యసూయామి తత్ర సర్వం విధీయతే॥ 8-72-57(58524)
యత్స్యాదహింసాసంయుక్తం స ధర్మ ఇతి నిశ్చయః।
అహింసార్థాయ హింస్రాణాం ధర్మప్రవచనం కృతం।
ధారణాద్ధర్మమిత్యాహుర్ధర్మో ధారయతే ప్రజాః॥ 8-72-58(58525)
ప్రభవార్థాయ భూతానాం ధర్మప్రవచనం కృతం।
యస్మాత్ప్రభవసంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః॥ 8-72-59(58526)
యేఽన్యాయేన జిగీషంతో ధర్మం పృచ్ఛంతి మానవాః।
అకూజనేన చేన్మోక్షో నాత్ర కూజేత్కథంచన॥ 8-72-60(58527)
అవశ్యం కూజితవ్యే హ శంకేరన్వాప్యకూజనాత్।
యేఽన్యాయేన జిహీర్షంతో ధర్మం పృచ్ఛంతి కస్యచిత్।
శ్రేయస్తత్రానృతం వక్తుం సత్యాదితి వినిశ్చిత్ం॥ 8-72-61(58528)
ప్రాణాత్యయే వివాహే వా సర్వజాత్యా మహాభయే।
సర్వస్వస్య చ లోపే వా వక్తవ్యమనృతం భవేత్॥ 8-72-62(58529)
అధర్మం హి న పశ్యంతి మృషోద్యం తత్ర పండితాః।
సర్వథాఽభివదేత్తత్తు నానృతం స్యాద్విచక్షణః॥ 8-72-63(58530)
యః స్తేనైః సహ సంబంధో ముచ్యతే శపథాదపి।
భవేత్తత్రానృతం శ్రేయః సత్యాదితి విచారితం॥ 8-72-64(58531)
న చ తేభ్యో ధనం దేయం సత్యాదితి కథంచన।
పాపేభ్యోఽపి ధనం దత్తం దాతారమపి పీడయేత్।
తస్మాద్ధర్మార్థమనృతముక్త్వా నానృతవాగ్భవేత్॥ 8-72-65(58532)
ఏష తే లక్షణోద్దేశో మయోద్దిష్టో యథావిధి।
ఏతజ్జ్ఞాత్వా బ్రూహి పార్థ యది వధ్యో యుధిష్ఠిరః॥ 8-72-66(58533)
అర్జున ఉవాచ। 8-72-67x(5011)
యథా బ్రూయాన్మహాప్రాజ్ఞో యథా బ్రూయాన్మహాయశాః॥ 8-72-67(58534)
సుహృద్బ్రూయాద్యథాఽస్మాకం తథోక్తం వచనం త్వయా।
భవాన్మాతృసమోఽస్మాకం భవాన్పితృసమోఽపి చ।
గతిశ్చ పరమా కృష్ణ త్వమేవ చ పరాయణం॥ 8-72-68(58535)
న హి తే త్రిషు లోకేషు విద్యతేఽవిదితం క్వచిత్।
తస్మాద్భవాన్పరం ధర్మం వేద సర్వం యథాతథం॥ 8-72-69(58536)
అవధ్యం పాండవం మన్యే ధర్మరాజం యుధిష్ఠిరం।
అధర్మయుక్తే సంయోగే బ్రూహి కించిదనుగ్రహం॥ 8-72-70(58537)
ఇదం చాపరమత్రైవ బ్రూహి తత్త్వం వివక్షితం॥ 8-72-71(58538)
జానాసి దాశార్హ మమ వ్రతం తు
యో మాం బ్రూయాత్కశ్చన మానుషేషు।
అన్యస్మై త్వం గాండివం దేహి పార్థ
యో మత్తోఽస్త్రే వీర్యతో వా విశిష్టః॥ 8-72-72(58539)
హన్యామహం కేశవ తం ప్రసహ్య
భీమో హన్యాత్తూవరకేతి చోక్తః।
వన్మాం రాజా హ్యుక్తవాంస్తే సమక్షం
ధనుర్దేహీత్యసకృద్వృష్ణివీరే॥ 8-72-73(58540)
తం హన్యాం చేత్కేశవ జీవలోకే
స్థాతా నాహం కాలమప్యల్పమాత్రం।
ధ్యాత్వా నూనం హ్యేనసా చాపి ముక్తో
వధం రాజ్ఞో భ్రష్టవీర్యో విచేతాః॥ 8-72-74(58541)
యథా ప్రతిజ్ఞా మమ లోకబుద్ధౌ
భవేత్సత్యా ధర్మభృతాం వరిష్ఠ।
యథా జీవత్పాండవోఽహం చ కృష్ణ
తథా బుద్ధిం దాతుమప్యర్హసి త్వం॥ 8-72-75(58542)
వాసుదేవ ఉవాచ। 8-72-76x(5012)
రాజా శ్రాంతో విక్షతో దుఃఖితశ్చ
కర్ణేన సహ్ఖ్యే నిశితైర్బాణసంఘైః।
యశ్చానిశం సూతపుత్రేణ వీర
శరైర్భృశం తాడితో యుధ్యమానః॥ 8-72-76(58543)
అతస్త్వమేతేన సరోషముక్తో
దుఃఖాన్వితేనేదమయుక్తరూపం।
అకోపితో హ్యేష యది స్మ సంఖ్యే
కర్ణం న హన్యాదితి చాబ్రవీత్సః॥ 8-72-77(58544)
జానాతి తం పాండవ ఏష చాపి
పాపం లోకే కర్ణమసహ్యమన్యైః।
తతస్త్వముక్తో భృశరోషితేన
రాజ్ఞా సమక్షం పరుషాణి పార్థ॥ 8-72-78(58545)
నిత్యోద్యుక్తే సతతం చాప్రసహ్యే
కర్ణే ద్యూతం హ్యద్య రణే నిబద్ధం।
తస్మిన్హతే కురవో నిర్జితాః స్యు--
రేవం బుద్ధిః పార్థివే ధర్మపుత్రే॥ 8-72-79(58546)
తతో బధం నార్హతి ధర్మపుత్ర--
స్త్వయా ప్రతిజ్ఞాఽర్జున పాలనీయా।
జీవన్నయం యేన మృతో భవేద్ధి
తన్మే నిబోధేహ తవానురూపం॥ 8-72-80(58547)
యదా మానం లభతే మాననార్హ--
స్తదా స వై జీవతి జీవలోకే।
యదాఽవమానం లభతే మహాంతం
తదా జీవన్మృత ఇత్యుచ్యతే సః॥ 8-72-81(58548)
సంమానితః పార్థివోఽయం సదైవ
త్వయా చ భీమేన తథా యమాభ్యాం।
వృద్ధైశ్చ లోకే పురుషైశ్చ శూరై--
స్తస్యాపమానం కలయా ప్రయుంక్ష్వ॥ 8-72-82(58549)
త్వమిత్యత్రభవంతం హి బ్రూహి పార్థ యుధిష్ఠిరం।
త్వమిత్యుక్తో హి నిహతో గురుర్భవతి భారత॥ 8-72-83(58550)
ఏవమాచర కౌంతేయ ధర్మరాజే యుధిష్ఠిరే।
అధర్మయుక్తం సంయోగం కురుష్వైనం కురూద్వహ॥ 8-72-84(58551)
అథర్వాంగిరసీ హ్యేషా శ్రుతీనాముత్తమా శ్రుతిః।
అవిచార్యైవ కార్యైషా శ్రేయస్కామైర్నరైః సదా॥ 8-72-85(58552)
అవధేన వధః ప్రోక్తో యద్గురుస్త్వమితి ప్రభుః।
తద్బ్రూహి త్వం యన్మయోక్తం ధర్మరాజస్య ధర్మవిత్॥ 8-72-86(58553)
యదా హ్యం పాండవ ధర్మరాజ--
సత్వత్తోఽయుక్తం లప్స్యతే చైవ సాధు।
తతోఽస్య పాదావభివాద్య పశ్చా--
చ్ఛ్రేయో బ్రూయాత్సాంత్వయుక్తం హితం చ॥ 8-72-87(58554)
భ్రాతా ప్రాజ్ఞస్తవ కోపం న జాతు
కుర్యాద్రాజా ధర్మమార్గానుసారీ।
ముక్తోఽనృతాద్వాతృవధాచ్చ పాపా--
ద్ధృష్టః కర్ణం త్వం జహి పార్థ పశ్చాత్॥ ॥ 8-72-88(58555)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ద్విసప్తతితమోఽధ్యాయః॥ 72 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-72-22 సుఖం అనధీత్యేత్యర్థః। శ్రుతేన శాస్త్రేణ॥
8-72-26 అశత్రోః అశాతనీయస్య అవధ్యస్య॥
8-72-47 తపస్వీనః తపస్వినామినః శ్రేష్ఠః॥
8-72-52 యథా చాల్పశ్రుతో మూఢో ధర్మాణామవిభాగవిత్।
వృద్ధానపృష్ట్వా సందేహం మహచ్ఛ్వభ్రమిహార్హతి। ఇతి ఙ. పాఠః॥
8-72-57 తత్ర తే లక్షణోద్వేశాత్కశ్చిదత్ర భవిష్యతి ఇతి క.డ.పాఠః।
దుష్కరం పరమం జ్ఞానం తర్కేణానువ్యవస్యాతి ఇతి డ.పాఠః।
దుష్కరం ప్రతిసంఖ్యానం కార్త్స్న్యేనాస్య వ్యవస్యతి ఇతి వ.ఘ.డ.పాఠః।
శ్రుతేర్ధర్మ ఇతి హ్యేకే ఇతి డ.పాఠః॥
8-72-62 ప్రాణాత్యయే విధాహే వా సర్వజ్ఞాతివధాత్యయే।
నర్మణ్యభిప్రవృత్తే వా న చ ప్రోక్తం మృషా భవేత్ ఇతి ఝ.ఙ.పాఠః॥
8-72-63 అధర్మం నాత్ర పశ్యంతి ధర్మతత్వార్థదర్శినః ఇతి ఙ.పాఠః॥
8-72-64 యః స్తేనైః సహ సంబంధాన్ముచ్యతే శపథైరపి।
శ్రేయస్తత్రానృతం వక్తుం తత్సత్యమవిచారితం। ఇతి ఙ. పాఠః॥
8-72-65 శక్యే సతి కథంచన ఇతి ఙ. పాఠః॥
8-72-70 అనుగ్రహం అవధేన ప్రతిజ్ఞారక్షణం॥
8-72-74 తం హన్యామితి స్థాతా న న స్థాస్యే।
ఏనసా ముక్తోపి కృతప్రాయశ్చిత్తోఽపి న స్థాస్యే ఇత్యర్థః।
కిం కృత్వా రాజ్ఞో వధం ధ్యాత్వా॥
8-72-78 సమక్షం ఆవయోరితి శేషః॥
8-72-79 కర్ణే పణీకృతే। ద్యుతం యుద్ధరూపం॥
8-72-83 అత్ర భవంతం మాన్యం త్వమితి బ్రూహి॥
8-72-84 ఏవం పూజ్యావమానరూపం సంయోగం ఆత్మనానుష్ఠితం కురుష్వ॥
8-72-86 యత్ గురుస్త్వమితి ప్రోక్తస్తత్ అవధేన శంస్త్రపాతనమంతరేణైవ వధః వధకరం భవతీత్యర్థః॥
8-72-72 ద్విసప్తతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.